
పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ని వై.యెస్.ఆర్. కాంగ్రెస్ ని తరిమేసే పనిని విజయవంతంగా పూర్తి చేసాడు.
పవన్ ఇప్పుడు తిరిగి సినిమాల పై ద్రుష్టి సారించానున్నాడు. ‘ఓ మై గాడ్’ రీమేక్ షూటింగ్ లో ఈ నెలాఖరి నుంచి పాల్గోనున్నాడు. ఈ చిత్రానికి ‘తడాఖా’ ఫేం డాలీ దర్శకత్వం వహించనున్నాడు.
విక్టరీ వెంకటేష్ ఈ చిత్రం లో జీవితం లో నిరాశ తో నిండివున్నా ఒక మధ్య తరగతి వ్యక్తి పాత్ర పోషిస్తున్నాడు. ఈ భారీ చిత్రాన్ని సురేష్ బాబు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.