ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న పవర్ స్టార్ ఓల్డ్ పిక్.!

Published on Jun 20, 2021 8:39 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇప్పటికీ కూడా యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ పవన్ 90ల నుంచే తెచ్చేసుకున్నాడు.. ముఖ్యంగా వింటేజ్ పవన్ నే వేరు.. అప్పటి పవన్ స్టైల్ కానీ స్వాగ్ కానీ మరో లెవెల్ అని పవన్ అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. దానికి కారణమే పవర్ స్టార్ ఓల్డ్ ఫోటో..

90స్ అర్జున్ రెడ్డి లా ఉన్న పవన్ అన్ సీన్ పిక్ నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.. దాన్ని మళ్లీ రకరకాల ఎడిట్స్ లో కూడా షేర్ చేసుకుంటు పాత పవన్ ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. మరి ప్రస్తుతం పవన్ అయితే రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. వాటి షూట్స్ కూడా త్వరలోనే మొదలు కానున్నాయి..

సంబంధిత సమాచారం :