
సరికొత్త కథాంశాలతో తెరకెక్కిన మూడు వరుస హిట్ సినిమాల తర్వాత నిఖిల్ ‘శంకరాభరణం’ పేరుతో మరో సరికొత్త క్రైమ్ కామెడీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! బీహార్ నేపథ్యంలో నడిచే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. వరుస హిట్లతో హ్యాట్రిక్ హీరో అనే అరుదైన స్టేటస్‌ను సొంతం చేసుకున్న నిఖిల్, ఆ ట్యాగ్ ఇచ్చిన ఆనందంలో ఓ మంచి తనకు తానే ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. బెంజి కంపనీకి చెందిన ఓ స్పోర్ట్స్ కూపే కారును కొనుగోలు చేసి దానిముందు స్టైల్‌గా నిలబడి పోజిచ్చాడు నిఖిల్. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేస్తూ కొత్త కారును కొన్నానని చెప్పుకొచ్చాడు. రెడ్ కలర్లో మెరిసిపోతున్న కారు ముందు నిఖిల్ మరింత మెరిసిపోతున్నాడు కదూ..?!
ఫోటో మూమెంట్ : కొత్త బెంజి కారుతో హ్యాట్రిక్ హీరో!
ఫోటో మూమెంట్ : కొత్త బెంజి కారుతో హ్యాట్రిక్ హీరో!
Published on Jun 23, 2015 3:36 PM IST
సంబంధిత సమాచారం
- ‘డెకాయిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
- గోపీచంద్ కొత్త సినిమా: జోడీగా అనార్కలి.. దర్శకుడిగా మారిన ప్రముఖ యాక్షన్ మాస్టర్!
- ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
- మెగా సినిమా కోసం స్పెషల్ సెట్ ?
- ఓటీటీ : – ఈ వారం అలరించే సినిమాలు, సిరీస్‌లివే !
- క్లైమాక్స్ యాక్షన్ పూర్తి చేసుకున్న ఆదర్శకుటుంబం !
- బన్నీ ‘రాకా’ పై కొత్త రూమర్ ?
- ‘డ్రాగన్’లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
- ఓల్డ్ లుక్ లో ‘కొరియన్ కనకరాజు’ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
- ఫోటో మూమెంట్ : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
- మరో యాక్షన్ డ్రామాకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..?
- పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?
- మరో యాక్షన్ ప్రాజెక్ట్ లోకి దిగిన మ్యాచ్ స్టార్ గోపీచంద్!
- బాలయ్య సినిమా నుండి నయనతార ఎందుకు తప్పుకుందంటే..?

