
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పులి’ సినిమా గుర్తుందా.. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ నికేష పటేల్. తను ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ మాన్ సూన్ సీజన్ లో సినిమాలకు బ్రేక్ ఇచ్చి హాలిడే సీజన్ ని ఎంజాయ్ చెయ్యడం కోసం నికేష పటేల్ హోం టౌన్ యుకె వెళ్ళింది, అంతే కాకుండా ఈ హాలిడే లో ఫన్ కోసం తన ఫ్యామిలీ కజిన్స్ తో కలిసి బీచ్ లో ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేసింది. తనకి ప్రెగ్నన్సీ వస్తే ఎలా ఉంటుందా అనే దాన్ని బీచ్ లోని ఇసుకతో డిజైన్ చేసుకొని కెమెరాలో క్లిక్ మనిపించింది. అభిమానుల కోసం ఈ ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఫోటో మోమెంట్ : ప్రెగ్నన్సీ ట్రిక్ తో ఎంజాయ్ చేస్తున్న పవన్ హీరోయిన్
ఫోటో మోమెంట్ : ప్రెగ్నన్సీ ట్రిక్ తో ఎంజాయ్ చేస్తున్న పవన్ హీరోయిన్
Published on Jun 23, 2015 11:24 AM IST
సంబంధిత సమాచారం
- ‘డెకాయిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
- గోపీచంద్ కొత్త సినిమా: జోడీగా అనార్కలి.. దర్శకుడిగా మారిన ప్రముఖ యాక్షన్ మాస్టర్!
- ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
- మెగా సినిమా కోసం స్పెషల్ సెట్ ?
- ఓటీటీ : – ఈ వారం అలరించే సినిమాలు, సిరీస్‌లివే !
- క్లైమాక్స్ యాక్షన్ పూర్తి చేసుకున్న ఆదర్శకుటుంబం !
- బన్నీ ‘రాకా’ పై కొత్త రూమర్ ?
- ‘డ్రాగన్’లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
- ఓల్డ్ లుక్ లో ‘కొరియన్ కనకరాజు’ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
- ఫోటో మూమెంట్ : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
- మరో యాక్షన్ డ్రామాకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..?
- పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?
- మరో యాక్షన్ ప్రాజెక్ట్ లోకి దిగిన మ్యాచ్ స్టార్ గోపీచంద్!
- బాలయ్య సినిమా నుండి నయనతార ఎందుకు తప్పుకుందంటే..?

