బాలీవుడ్ లో బిజీ అవుతున్నమహేష్ హీరోయిన్..!

Published on Apr 1, 2019 10:09 pm IST

రైజింగ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల తో నటిస్తూ బిజీ గా వుంది. ఇటీవల ఆమె , ఎన్టీఆర్ తో అరవింద సమేత లో నటించగా ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం పూజా ,మహేష్ బాబు తో మహర్షి లో అలాగే ప్రభాస్ 20 వ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రాలే కాకుండా బాలీవుడ్ లో ప్రస్తుతం సాజిద్ నడియద్ వాలా నిర్మాణంలో హౌస్ ఫుల్ 4 లో నటిస్తుంది.

ఇక సాజిద్, ఆమె నటన కు ఇంప్రెస్ అయ్యి తను నిర్మించబోయే తదుపరి రెండు సినిమాలకు హీరోయిన్ గా తీసుకున్నాడట. త్వరలోనే ఈ సినిమా వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :