
మంచు మనోజ్ చిత్రం ‘పోటుగాడు’ ప్రధాన షూటింగ్ పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం మనోజ్ పై ఓ పాట చిత్రీకరించడానికి బ్యాంకాక్ లో వుంది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు సిమ్రాన్ కౌర్ ముండి ,అను ప్రియ, రాచెల్, సాక్షి చౌదరి వున్నారు . పవన్ వాడేయార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష మరియు శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “మనోజ్ పాత్ర చిత్రీకరణ ఈ సినిమాకే ఆకర్షణగా నిలుస్తుంది. ఒక అబ్బాయి, నలుగురు అమ్మాయిల నడుమ సాగే రొమాంటిక్, కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని, మనోజ్ పాడిన ‘ప్యార్ మే పడిపోయా’ పాత చాలా విభిన్నంగా ఉండనుందని”తెలిపాడు. ఈ సినీమా ఆడియో జూలైలో విడుదలయ్యి, ఆగష్టులో మన ముందుకురానుంది.
బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘పోటుగాడు’
బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘పోటుగాడు’
Published on Jul 2, 2013 1:30 AM IST
సంబంధిత సమాచారం
- వందల కోట్లు రేట్లు వల్ల కానీ తగ్గిన ఇందువల్ల కాదు – ట్రెండ్ తో మొదలైన సంక్షోభంపై బన్నీ వాస్
- విజయ్, ఉదయనిధి స్టాలిన్ లపై నెటిజన్స్ ఫైర్!
- యూఎస్ మార్కెట్ లో సాలిడ్ మార్క్ అందుకున్న ‘పెద్ది’
- మొత్తానికి ఫ్రీ ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘అవతార్ 3’.. ఎప్పుడు ఎందులో అంటే!
- ఎన్టీఆర్-నీల్ గ్లింప్స్.. ర్యాంపేజ్ ఎంతసేపు అంటే..?
- కార్తీ సినిమా కోసం మరో డైరెక్టర్.. అయితే..!
- సాయి పల్లవి మూవీ ఫ్లాప్.. ఆ స్టార్ హీరో ఒప్పుకున్నాడట..!
- విడాకుల బాటలో ‘విశ్వంభర’ బ్యూటీ..?
- అక్షయ్ కుమార్‌తో దిల్ రాజు సినిమా.. రిలీజ్ డేట్ ఇదే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
- నార్త్‌లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్‌తో విధ్వంసం..!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు త్రిష గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఇద్దరు..?
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం అలరించే వినోదాలివే !
- పెద్ది : ఎలాంటి వీఎఫ్ఎక్స్ లేకుండానే కుస్తీ పోర్షన్స్..!

