ఈ బంధం ఇంకా ఎన్నాళ్ళు కొససాగుతుందో ?

ఈ బంధం ఇంకా ఎన్నాళ్ళు కొససాగుతుందో ?

Published on Dec 25, 2018 8:00 PM IST

Puri Charmi

గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు పూరి జగన్నాథ్ నుండి నిరాశపరిచే సినిమాలే ఎక్కువుగా వస్తున్నాయి. ప్రస్తుతం పూరి, ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అయితే ఈ చిత్రాన్ని కూడా పూరి టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తుండటం విశేషం.

మొత్తానికి పూరి, ఛార్మి బంధం సినిమా సినిమాకి ఇంకా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండటంటో ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ వార్తే హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఈ బంధం ఇంకా ఎన్నాళ్ళు కొససాగుతుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో రామ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం ఎలా ఉండబోతుంది, ఏ జోనర్ లో తెరకెక్కబోతుంది..? ఇతర నటీనటులెవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు