డాన్ పాత్రలో సీనియర్ నటి !

Published on May 1, 2019 3:59 pm IST

సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ డాన్ పాత్రలో కనిపించనుంది. ఆరవ్ , కావ్య తపర్ జంటగా జెమిని ఫేమ్ శరన్ మార్కెట్ రాజా ఎమ్ బి బి ఎస్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రాధికా ఆరవ్ కు తల్లిగా డాన్ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం. నెక్స్ట్ షెడ్యూల్ చెన్నై లో జరుగనుంది.

సైమన్ కే కింగ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శరన్ అన్నయ్య 118 డైరెక్టర్ కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సురభి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈచిత్రం జూలై లో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

More