సాగర్ శైలేష్ , రితిక హీరో హీరోయిన్లుగా శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రహస్యం. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 1న విడుదలకానుంది. కబీర్ రఫీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బీమవరం టాకీస్ అధినేత రామ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. జబర్దస్త్ ఫేమ్ అప్పారావు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ సినిమాటోగ్రపీ అందిస్తున్నారు.
రహస్యం విడుదల తేదీ ఖరారు !
రహస్యం విడుదల తేదీ ఖరారు !
Published on Jan 30, 2019 3:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘దే తడి’ గ్లింప్స్.. వచ్చేది ఎప్పుడంటే..?
- విశ్వంభర కోసం మెగా ఫాన్స్ నిరీక్షణ..?
- పెద్ది కోసం రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్..!
- ‘ఇరుముడి’లో బంగారు పల్లకి సాంగ్ పై మ్యూజిక్ డైరెక్టర్ క్లారిటీ!
- డే 1 ఫుట్ ఫాల్స్ లో ‘బాహుబలి 2’ ని టచ్ కూడా చెయ్యలేదా!
- ట్విస్ట్: ‘దృశ్యం 3’ వాయిదా? కారణమిదే!
- ‘ధురంధర్ 2’ పై మెగా పవర్ స్టార్ ఫిదా..!
- డెకాయిట్ అప్డేట్: డబ్బింగ్ మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్!
- హైదరాబాద్‌లో అనిరుధ్ లైవ్ కాన్సర్ట్.. ఫ్యాన్స్ కోసం పార్కింగ్, ఎంట్రీ గైడ్‌లైన్స్ ఇవే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధురంధర్: ది రివెంజ్ – అదిరిపోయిన క్రేజీ యాక్షన్ సీక్వెల్
- సమీక్ష: ఉస్తాద్ భగత్ సింగ్ – ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ కి ఓకే అనిపించే మాస్ ఎంటర్టైనర్
- మొదటి షో వివరాలు : ‘ఉస్తాద్ భగత్ సింగ్’
- పోల్ : అత్యంత హైప్ పొందిన ఈ భారతీయ సీక్వెల్స్‌లో మీకు ఏది బాగా నచ్చింది?
- ‘ధురంధర్ 2’ పై మెగా పవర్ స్టార్ ఫిదా..!
- ‘ధురంధర్ 2’ డే 1 కలెక్షన్స్: తొలిరోజే వంద కోట్లు.. షారుఖ్, ప్రభాస్ రికార్డులు బ్రేక్.. రేపటి నుంచే తెలుగు వెర్షన్!
- ‘ధురంధర్ 2’పై పుష్ప రాజ్ రివ్యూ చూసారా!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూట్.. రోజుకి అక్కడ భారీ ఖర్చు!


