చందమామ కధలను మెచ్చుకున్న రాజమౌళి

చందమామ కధలను మెచ్చుకున్న రాజమౌళి

Published on Apr 26, 2014 4:28 PM IST

rajamouli
తన సినిమాలకే కాక మేటర్ వున్న మిగిలిన సినిమాలకు కూడా ప్రచారం ఇవ్వడం రాజమౌళి ఆనవాయితీ. ఈ దర్శకుడు నిన్న విడుదలైన చందమామ కథలు సినిమా చూసి దానిపై ట్విట్టర్ లో ఆయన విశ్లేషణ తెలిపారు
'
"చందమామ కధలు చూసాను. అక్కడక్కడా కాస్త స్లో అయినా పాత్రల నటన అద్భుతం. ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు, క్లైమాక్స్ చాలా బాగున్నాయని" రాజమౌళి తెలిపాడు

జక్కన వంటి పెద్ద తారలు ఇటువంటి చిన్న సినిమాను మెచ్చుకోవడం తప్పకుండా సినిమాకు హెల్ప్ అవుతుంది అనడంలో సందేహంలేదు

తాజా వార్తలు