‘మన్మథుడు2’ అవంతిక హాట్ యోగా పోజ్ చూశారా…?

Published on Jul 12, 2019 12:00 pm IST

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అందరితో ఆడిపాడిన రకుల్ ప్రీత్ ప్రస్తుతం ఫోకస్ ని బాలీవుడ్ పై పెట్టింది. ఐతే కింగ్ నాగార్జున హీరోగా తెలుగులో ఆమె నటించిన “మన్మధుడు 2” త్వరలో విడుదల కానుంది. ఈ మధ్య అవంతిక పేరుతో విడుదలైన “మన్మధుడు 2” టీజర్ లో రకుల్ అల్లరి చేసి హాట్ గర్ల్ గా కేకపుట్టించింది. ప్రస్తుతం ఈమె ఓ తమిళ,హిందీ చిత్రాలలో నటిస్తుంది.

పై ఫిట్నెస్ ఎక్కువ శ్రద్ధ చూపించే రకుల్ ఓ యోగా భంగిమలో ఫోటో దిగి తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జిమ్ సూట్ లో యోగ చేస్తున్న అమ్మడు పోజ్ చాలా గాట్ గా ఉంది. అలాగే మీ మనసుని, శరీరాన్ని కట్టివేయకండి..! అంటూ ఓ మోటివేషన్ లైన్ కూడా టాగ్ చేసింది. గ్లామర్ ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే ఇలాంటి కఠిన కసరత్తులు తప్పవు మరి.

సంబంధిత సమాచారం :

X
More