“ఆరెంజ్” రీ రిలీజ్ నైజాం డే 1 కలెక్షన్స్ అదుర్స్!

Published on Mar 27, 2023 4:15 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన ఆరెంజ్ మూవీ ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. మెగా పవర్ స్టార్ బర్త్ డే ను సూపర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రం నైజాం లో సాలిడ్ వసూళ్లను రాబట్టడం జరిగింది. మొదటి రోజు ఈ చిత్రం దాదాపు 75 లక్షల రూపాయల వరకూ వసూళ్లను రాబట్టి, టాప్ 5 రీ రిలీజ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో జెనీలియా హీరోయిన్ గా నటించగా, అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించారు. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :