అక్టోబర్ లో ఆకతాయి గా రామ్?

అక్టోబర్ లో ఆకతాయి గా రామ్?

Published on Aug 30, 2014 9:30 AM IST

ram-pothineni
యంగ్ హీరో రామ్ తదుపరి చిత్రం అక్టోబర్ లో మొదలుకానుంది. సురేందర్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు

ఈ చిత్రానికి ‘ఆకతాయి’ అనే టైటిల్ ని పెట్టాలని చిత్రబృందం యోచిస్తున్నాట్టు సమాచారం. సమంత ఈ హీరోయిన్. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ‘పండగ చేస్కో’ సినిమా షూటింగ్ లో రామ్ బిజీగా వున్నాడు . ఈ సినిమాను కిరీటి నిర్మిస్తున్నాడు. రాకుల్ ప్రీత్ హీరోయిన్. గతకొన్ని చిత్రాల ఫ్లాప్ ల పరంపర నుండి బయటపడి ఈ సినిమాతో హిట్ కొట్టాలని రామ్ చాలా తాపత్రయపడుతున్నాడు

తాజా వార్తలు