ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ ఖరారు !

Published on Mar 14, 2019 12:12 pm IST

ఎన్టీఆర్, చరణ్ లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం యొక్క రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు చిత్ర నిర్మాత దానయ్య డీవీవీ. 2020 లో జూలై 30న సౌత్ భాషల్లో ,నార్త్ లో కూడా విడుదల చేయనున్నామని తెలిపారు.

ఇక చరణ్ , ఎన్టీఆర్ బర్త్ డే లకు పోస్టర్ లను రిలీజ్ చేసే విషయం పైకూడా క్లారిటీ ఇచ్చారు. సినిమా విడుదలకు చాలా సమయం ఉండండంతో ఇప్పుడే పోస్టర్లను విడుదల చేయడం కరెక్ట్ కాదని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :