ఆ కమీడియన్ డైరెక్షన్ చేయడం లేదట !

Published on Sep 19, 2018 3:01 pm IST


కమీడియన్ గా ఫుల్ రైజింగ్ లో వున్నపుడు హీరో గా టర్న్ తీసుకున్నాడు ప్రముఖ నటుడు సప్తగిరి. ఆయన హీరోగా నటించిన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్ , సప్తగిరి ఎల్ఎల్ బి’ అనే చిత్రాల్లో నటించాడు. ఈ రెండు చిత్రాలు కూడా పర్వాలేదనిపించాయి. ఇక ఈసినిమాల తరువాత ఆయన డైరెక్షన్ చేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై సప్తగిరి టీం స్పందించింది.

ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో బిజీ గా వున్నారు. ఆయన డైరెక్టర్ గా మారుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని వారు క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :