“థాంక్ యూ అల్లు అర్హా” గ్లింప్స్ ను విడుదల చేసిన శాకుంతలం టీమ్!

Published on Aug 10, 2021 6:05 pm IST

గుణ శేఖర్ దర్శకత్వం లో దేవ్ మోహన్, సమంత అక్కినేని, అల్లు అర్హా, అదితి బాలన్, మధు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. ఈ చిత్రం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా ప్రిన్స్ భారత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ లో పాల్గొన్న అల్లు అర్హా కి సంబంధించిన ఒక గ్లింప్స్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. అల్లు అర్జున్ సెట్స్ లోకి వచ్చిన సంఘటనలు సైతం వీడియో లో చూపించడం జరిగింది. ఈ వీడియో విడుదల చేయడం తో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :