
విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘షాడో’ తెలుగు చలన చిత్ర సీమలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే మొదటిసారిగా ఆరో 11. 1 3డి సౌండ్ విధానం ద్వారా తెరకెక్కించారట. “‘షాడో’ టాలీవుడ్లో మొదటిసారిగా ఆరో 11. 1 3డి సౌండ్ విధానం ద్వారా 55 స్పీకర్ల సామర్ధ్యం గల ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఆంధ్రపదేశ్ లోనే తొలిసారిగా ప్రసారం కానుంది. ఈ వింత అనుభూతిని చూడటం కోసం, ఈ ఆరో 11. 1 3డి సౌండ్ ద్వారా థమన్ పాటలు వినడం కోసం నేను ‘షాడో’ విడుదల సమయం వరకూ ఎదురుచూడలేకపోతున్నానని” మెహర్ రమేష్ ట్వీట్ చేసాడు. ఈ ఆరో 11. 1 3డి సౌండ్ విధానం గురించి ఇదివరకు కమల్ నటించిన ‘విశ్వరూపం’ చాలా హంగామా జరిగింది. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ‘షాడో’ కూడా చేరింది. ఇందులో వెంకటేష్, తాప్సీ ముఖ్యపాత్రధారులు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రీ కాంత్ ఒక ముఖ్యమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఈనెల 26న మన ముందుకి రానుంది.
తెలుగులో సరికొత్త రికార్డును నెలకొల్పిన షాడో
తెలుగులో సరికొత్త రికార్డును నెలకొల్పిన షాడో
Published on Apr 19, 2013 11:41 AM IST
First Posted at 22:35 on Apr 19th
సంబంధిత సమాచారం
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- వారణాసి : ఏకంగా అన్ని భాషల్లో..?
- ‘జెంజ్ బ్యాచ్’కి బాలయ్య వాయిస్ ఓవర్ ?
- ఓటీటీ/థియేటర్ : ఈ వీక్ అలరించనున్న సిరీస్ లు, చిత్రాలివే !
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- ఎన్టీఆర్ లుక్ పై త్రివిక్రమ్ ప్రత్యేక దృష్టి !
- పోల్: ‘మహాకాళి’ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- డిసెంబర్ 24న బాలయ్య సినిమా.. నిజమేనా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్

