నటి షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్ నాట్ ఎలౌడ్’. రమేష్ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్ రెడ్డి సహ నిర్మాత. ఇదొక పూర్తిస్థాయి కామెడీ చిత్రం.
దర్శకుడు సాయి రామ్ దాసరి తెరకెకించిన అడల్ట్ కామెడీ హారర్ సినిమా.సెన్సార్ వివాదంతో గడిచిన సంవత్సర కాలంగా థియేటర్ రిలీజ్ కి నోచుకోలేని ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఆన్ లైన్ లో విడుదల కానుంది.జులై 20న www.ladiesnotallowed.com అనే వెబ్సైట్ లో చిత్రం విడుదల కానుంది..సినిమా చూసేందుకు 50 రూపాయలు చెలించాల్సి ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.వివరాలు లోకి వెళ్తే..
తొలి ప్రైవేట్ పాట తోనే కాంట్రవర్సీ దర్శకుడిగా పేరు తెచ్చుకొని.. తొలి సినిమా నుండి తీసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వివాదంలో సృష్టిస్తూ.. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన సాయి రామ్ దాసరి గత సంవత్సరం ప్రముఖ నటి షకీలా సమర్పణలో లేడీస్ నాట్ యలౌడ్ అనే సినిమాను తెరకెకించారు.కానీ.. సెన్సార్ ఆ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు.ఈ వివాదాని ఆయన ఢిల్లీ వరకు తీసుకెళ్లారు.కరోనా కారణంగా ఆ వివాద పరిష్కారం ఇప్పటికి ముగియలేదు.మరో పక్క సినిమా హాల్స్ తెరుచుకొని ఇప్పటికే 100రోజులు పైన గడిచింది.ఇప్పట్లో సినిమా హాల్స్ తెరుచుకునే అవకాశం కూడా లేకపోవడంతో సినిమాను నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించుకుంది.
ఇప్పటికే అందరూ ఓ.టి.టి లలో సినిమాను విడుదల చేస్తుంటే..రొటీన్ గా చేస్తే ఏముంది అనుకున్నారో ఏమో గాని తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాకు ఒక వెబ్సైట్ చేసి నేరుగా అందులో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.సినిమా చూసేందుకు ప్రేక్షకులు 50 రూపాయులు చెలించాల్సి ఉంటుంది.ఈ సినిమాను జులై 20న రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేస్తున్నట్లు దర్శకుడు సాయి రామ్ దాసరి తెలిపారు.ఈ వారం సినిమా ప్రోమోషన్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు షకీలా తెలిపారు.ఈ సినిమాను కావాలి రమేష్..విక్రాంత్ రెడ్డి..షకీలా సంయుక్తంగా నిర్మించారు.శ్రీ మిత్ర సంగీతం అందించగా..తరుణ్ కరంథోద్ సినిమాత్తోగ్రఫీ చేశారు. కె.ఆర్.స్వామి ఈ సినిమాకు ఎడిటర్ గా చేశారు.
జులై 20న వస్తున్న షకీలా “లేడీస్ నాట్ అలౌడ్”
జులై 20న వస్తున్న షకీలా “లేడీస్ నాట్ అలౌడ్”
Published on Jul 16, 2020 6:00 PM IST
సంబంధిత సమాచారం
- సుహాస్ చిత్రానికి సెన్సార్ మరో షాక్.. ‘హే బలవంత్’ వారికి మాత్రమే..!
- మెగా ఫ్యామిలీ మూలస్తంభం: నా సక్సెస్ వెనుక ఉన్న బలం సురేఖ.. చిరంజీవి ఎమోషనల్ బర్త్‌డే విషెస్
- టాక్సిక్ కథ ఇదే.. నెట్టింట వైరల్ అవుతున్న లీక్..!
- వారణాసి తర్వాత కీరవాణి మరో పాన్ ఇండియా మూవీ..?
- ఊపేస్తున్న AA23 OST.. ఒక మిలియన్ రీల్స్ మార్కును దాటిన తొలి థీమ్ సాంగ్!
- నిర్మాతగా మారిన నిత్యా మీనన్.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బ్యూటీ..!
- ‘హే బల్వంత్’ నాట్ ఏ టైటిల్ ఈవెంట్..నా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అంటున్న సుహాస్
- ‘స్పిరిట్’ నుండి ప్రభాస్ ఫోటో లీక్.. ఇది అదేనా..?
- తమిళ హీరో పై అనిల్ రావిపూడి చూపు.. ఆ రోల్ కోసం ఓకే చేస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: సూపర్ 8 కి చేరిన 6 జట్లు ఇవే – డేంజర్ జోన్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్
- ‘రుక్మిణి వసంత్’తో ఎన్టీఆర్ సాంగ్ !
- వైరల్ AI సినిమా: హాలీవుడ్ పనైపోయిందా.. కేవలం గంటల్లోనే 1800 కోట్ల విలువైన సినిమా చేసేసారు
- మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై జోరందుకున్న వార్తలు.. సందీప్ రెడ్డితో లాక్ చేస్తున్న ఏషియన్..?
- NTR-Neel : జోర్డాన్‌లో యాక్షన్.. ఇదే చివరిదంటూ వస్తున్న వార్తలు.. నిజమేనా..?
- ఓటీటీ అలర్ట్ : ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఈషా’.. కానీ పెద్ద ట్విస్ట్..!
- ‘దేవర సీక్వెల్’ కోసం కొరటాల కసరత్తులు ?
- ‘రోబో’ తర్వాత తలైవర్ ప్రయోగం.. రజినీ కూతురు ఎమోషనల్ పోస్ట్ వైరల్!


