మోహన్ బాబు కేసులో నివ్వపరిచే అంశాలు..!

Published on Aug 2, 2020 10:17 am IST

సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర హల్చల్ చేసిన వ్యక్తులు అరెస్ట్…..

నిన్న రాత్రి జిల్పల్లి లోని మోహన్ బాబు ఇంటికి కారు లో వచ్చి హెచ్చరించిన ఆగంతకులు..

ఇనోవో కార్ ap 31an 0004 లో మోహన్ బాబు ఇంటికి వచ్చిన ఆగంతకులు..

మోహన్ బాబు ఇంటికి వచ్చి మిమ్మల్ని వదలని బెదిరించిన దుండగులు…

భయాందోళ చెందిన మోహన్ బాబు కుటుంబ సభ్యులు..

పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

సీసీటీవీ, కార్ నెంబర్ ఆధారంగా ఆగంతకులను పట్టుకున్న పోలీసులు..

మోహన్ బాబు ఇంటికి వచ్చినది మైలార్ దేవ్ పల్లి లోని దుర్గా నగర్ కు చెందిన యువకులు గా గుర్తించిన పోలీసులు..

ప్రస్తుతం నలుగురు ఆగంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ఆగంతకులు కాల్ డేటా ను పరీశీలిస్తున్న పోలీసులు..

కావాలని చేసారా… ఎవరైనా పంపించారా… అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

సంబంధిత సమాచారం :

More