ముంబైలో సొంత ఇంటికలను శృతహాసన్ ఎట్టకేలకు నిరవేర్చుకుంది. ఈ యువనటి ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న రాయల్ డబుల్ బెడ్ రూమ్ ఇంటిలోకి మారనుంది
సమాచారం ప్రకారం శృతిహాసన్ ఈ ఇంటికోసం చాలానే సోధించిందట. తన టేస్ట్ కి తగ్గట్టుగా ఇంటీరియర్స్ వున్న ఈ ఇంటిని చూసి ఈ భామ చాలా ఆనందించింది అని వినికిడి
ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో శృతి బిజీగా వుంది. త్వరలో మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న సినిమాలో ఈ భామ హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్న తరుణంలో ఈ ముంబైలో ఫ్లాట్ తీసుకోవడమే సరైన నిర్ణయమని ఈ భామ భావిస్తుందట


