తన కంబాక్ గురించి కాన్ఫిడెంట్ గా వున్న సిద్దార్థ్

తన కంబాక్ గురించి కాన్ఫిడెంట్ గా వున్న సిద్దార్థ్

Published on Jul 19, 2014 11:37 PM IST

chikkadu dhorakadu stills (2)
సిద్దార్థ్ మంచి నటుడే కాకుండా చాలా మంచి రొమాంటిక్ హీరో. కొన్ని ఫ్లాప్ చిత్రాల వల్ల ప్రస్తుతం టాలీవుడ్ లో సిద్ధార్థ్ పరిస్థితి అంత బాగాలేదనే చెప్పాలి.

కాని సిద్దార్థ్ తన తాజా చిత్రం ‘చిక్కడు దొరకడు’ విజయవంతం అవ్వుతుందని ఎంతో నమ్మకంగా వున్నాడు. ఇది సిద్దార్థ్ కు కంబాక్ చిత్రం. ఆడియో ట్రైలర్ ఇటివలే విడుదల అవ్వగా వాటికి మంచి స్పందన లభిస్తుంది. ‘పిజ్జా’ లాంటి సంచలనాత్మక చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘చిక్కడు దొరకడు’ తమిళంలో విజయవంతమైన ‘జిగర్తండ’ చిత్రానికి డబ్బింగ్ వెర్షన్.

తాజా వార్తలు