50 కోట్ల మార్క్ : ‘S/O సత్యమూర్తి’ 5 వారాల షేర్స్ డీటైల్స్

50 కోట్ల మార్క్ : ‘S/O సత్యమూర్తి’ 5 వారాల షేర్స్ డీటైల్స్

Published on May 15, 2015 5:00 PM IST

Son-of-satyamurty
‘జులాయి’ లాంటి కమర్షియల్ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’. విలువలే ఆస్తి అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా సమ్మర్ లో వచ్చిన మొట్ట మొదటి పెద్ద సీజన్. అందుకే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా సమ్మర్ సీజన్ కావడం వలన రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదయ్యాయి. మొదటి వారం రోజుల్లో 30 కోట్ల మార్క్ షేర్ ని క్రాస్ చెఇస్న ఈ సినిమా ఇంకా చాలా ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. నిన్నటితో 5 వారాలు కంప్లీట్ చేసుకుంది. మొత్తం 5 వారాల్లో ఈ సినిమా 50 కోట్ల మార్క్ షేర్ దగ్గరికి వచ్చి ఆగింది. ఓవరాల్ గా 50 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. మొదటి 5 వారల షేర్స్ వివరాలను మీకందిస్తున్నాం..

ఏరియా  కలెక్షన్స్
నైజాం : 13.55 కోట్లు
సీడెడ్ :   6.62 కోట్లు
వైజాగ్ :   4.10 కోట్లు
 తూర్పు గోదావరి  : 2.85 కోట్లు
పశ్చిమ గోదావరి :  2.43 కోట్లు
కృష్ణా : 2.50 కోట్లు
గుంటూరు : 3.13 కోట్లు
కర్ణాటక : 5.7 కోట్లు
 రెస్ట్ అఫ్ ఇండియా : 1.30 కోటి
ఓవర్సీస్ :   6.20 కోట్లు
మొత్తం: 49.83 కోట్లు

తాజా వార్తలు