తెలుగు సినిమా రంగంలో సోనూ సూద్ ఒక మనిషిలా తయారయ్యాడు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్ర పోషించిన తరువాత తనకంటూ ఒక ఇమేజ్ ని సంతరించుకున్నాడు.
దాదాపు 5 ఏళ్ళ తరువాత ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలలో బిజీబిజీగా వున్నాడు. ప్రస్తుతం షారుఖ్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునే ల సరసన బాలీవుడ్ భారీ చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’లో నటిస్తున్నాడు
ప్రస్తుతం ఈ చిత్రబృందం కెనడాలో కొన్ని ముఖ్యసన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సోనూ సూద్ ఇటీవలే మహేష్ బాబుతో ‘ఆగడు’ సినిమాలో నటించాడు.


