కాంట్రవర్షియల్ పోస్టర్ ఫై స్పందించిన శ్రీ విష్ణు !

Published on Oct 29, 2018 9:35 pm IST

నూతన దర్శకుడు ఇంద్రసేనా.. నారా రోహిత్ , శ్రీ విష్ణు ,సుధీర్ బాబు లతో తెరకెక్కించిన చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికీ పూర్ రేటింగ్స్ రావడతంతో దర్శకుడు ఇంద్రసేన హర్ట్ అయ్యి రివ్యూవర్ల మీద ఓక కాంట్రవర్షియల్ పోస్టర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

తాజాగా ఈ వివాదాస్పద స్టేట్మెంట్ ఫై హీరో శ్రీ విష్ణు స్పందించారు. ఆ దర్శకుడితో కానీ చిత్ర నిర్మాతలతో కానీ నేను టచ్లో లేను. ఈ వివాదం తో నాకు ఎలాంటి సంభందం లేదు . రివ్యూవర్స్ అంటే నాకు ఎప్పుడే గౌరవమే వారిని నేను సపోర్ట్ చేస్తానని ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

సంబంధిత సమాచారం :