‘శ్రీదేవి సోడా సెంటర్’ 4 డేస్ కలెక్షన్ రిపోర్ట్..!

Published on Sep 1, 2021 2:00 am IST

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం పాజిటిబ్ బజ్ మధ్య ఆగష్ట్ 27న విడుదలై హిట్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయిందనే చెప్పాలి. ఈ సినిమా 4 డేస్ ఏరియా వైజ్ వసూళ్లు వచ్చాయి.

4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్:

నైజాం: 1.22 కోట్లు
సీడెడ్: 0.57 కోట్లు
ఈస్ట్: 0.32 కోట్లు
వెస్ట్: 0.17 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.43 కోట్లు
గుంటూరు: 0.35 కోట్లు
కృష్ణా: 0.19 కోట్లు
నెల్లూరు: 0.10 కోట్లు

ఏపీ+తెలంగాణ = 3.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ = 0.26 కోట్లు

వరల్డ్ వైడ్ = 3.61 కోట్లు

సంబంధిత సమాచారం :