40 ఏళ్ల వయసులో ఘాటు అందాలతో హీటెక్కిస్తున్న బ్యూటీ!

Published on Oct 6, 2022 6:40 pm IST

శ్రియా శరన్ పరిచయం అవసరం లేని అందమైన నటి. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు దాటినా నేటికీ లీడ్ రోల్స్ చేస్తూనే ఉంది. తను తరచూ సోషల్ మీడియాలో తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. ఆమె తాజాగా ఇన్‌స్టాలో కొన్ని హాట్ స్నాప్‌లను పోస్ట్ చేస్తుంది.

ఆమె నలుపు దుస్తులలో తన స్నాప్‌లను పోస్ట్ చేసింది. అవి కాస్త కొద్ది సేపటికే వైరల్‌గా మారాయి. 40 ఏళ్ల వయస్సులో కూడా, శ్రియ ఇప్పటికీ అందంగా ఉంది. రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ లో నటించిన ఈ బ్యూటీ, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :