‘శ్రీనివాస కళ్యాణం’కు తన గాత్రాన్ని అందించిన స్టార్ హీరో !

Published on Aug 4, 2018 3:06 pm IST

‘శతమానం భవతి’ ఫెమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ , రాశి ఖన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ప్రకాష్ రాజ్ ,నందిత శ్వేతా, తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నఈ చిత్రం ఈనెల 9న విడుదలకానుంది. ఇక ‘ఛల్ మోహన్రంగ , లై’ చిత్రాల తో వరుస పరాజయాలను చవి చూసిన నితీన్ ఈసినిమాఫై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More