
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘రారా కృష్ణయ్య’ సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద విజయాలు అందుకున్న్ యౌంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అదే ‘జోరు’ మరియు ‘బీరువా'(వర్కింగ్ టైటిల్). ఇప్పటికే జోరు దాదాపు పూర్తి కాగా, బీరువా కూడా చివరి దశలో ఉంది. ఈ రెండిటిలో ‘బీరువా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ గా అనుకుంటున్న ‘బీరువా’ అనేది చివర్లో మారే అవకాశం కూడా ఉంది.
సందీప్ కిషన్ – సురభి జంటగా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాకి ‘నా ఊపిరి’ ఫేం కన్మణి డైరెక్టర్. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ – ఉషా కిరణ్ మూవీస్ వారు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక కేవలం రెండు సాంగ్స్ షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. వాటిని కూడా ఫినిష్ చేసి ఈ సినిమాని నవంబర్ 14న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఈ నెలాఖరులో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో సందీప్ కిషన్ – ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ వచ్చి పెద్ద హిట్ అయ్యింది. అదే తరహాలోనే ఇది కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.
నవంబర్ 14న రానున్న సందీప్ కిషన్ మూవీ
నవంబర్ 14న రానున్న సందీప్ కిషన్ మూవీ
Published on Oct 14, 2014 7:18 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- సమీక్ష : కార్మేని సెల్వం – అక్కడక్కడా మెప్పించే ఎమోషనల్ డ్రామా
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన ‘ఎస్ సరస్వతి’.. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్ కి ఓటీటీ ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో..?
- ఓటీటీ లోకి వచ్చేసిన శ్రీవిష్ణు క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- మళ్ళీ వాయిదా పడ్డ క్రేజీ కాంబో మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
- చిరు 158 పై అప్పుడే మెగా ఆశలు.. బాబీ ట్రీట్మెంట్ ఏమిటో..?
- బాక్సాఫిస్ దగ్గర ఇంట్రెస్టింగ్ పోరు.. బైకర్ vs రాకాస వార్ లో నెగ్గేది ఎవరో..?
- మెగా 158 లాంచ్ డేట్ ఫిక్స్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- ‘డెకాయిట్’ ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఎప్పుడంటే..?
- లేటెస్ట్ యూత్‌ఫుల్ డ్రామా ‘యూత్’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?
- ‘రామ’ ఫస్ట్ గ్లింప్స్ : రామాయణం నుంచి పురుషోత్తముడి దర్శనం..!

