‘ఈడు గోల్డ్ ఎహే’ అంటున్న సునీల్

‘ఈడు గోల్డ్ ఎహే’ అంటున్న సునీల్

Published on Dec 16, 2015 3:19 PM IST

sunil
కమెడియన్ నుంచి కామెడీ హీరోగా, కామెడీ హీరో నుంచి మాస్ హీరోగా ప్రమోషన్ తీసుకున్న సునీల్ హీరోగా నటించిన ‘కృష్ణాష్టమి’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటూ 2016 జనవరిలో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇది కాకుండా వంశీకృష్ణ ఆకెళ్ళ డైరెక్షన్ లో ఓ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ రెండు సినిమాలు కాకుండా రీసెంట్ గా వీరూ పోట్ల డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలియజేశాం. మేము చెప్పిన దాని ప్రకారం ఈ రోజు వీరూ పోట్ల సునీల్ సినిమాని అనౌన్స్ చేసాడు.

వీరూపోట్ల ఫుల్ స్క్రిప్ట్ సునీల్ కి చెప్పడం దానికి కూడా సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. కొద్ది సేపటి క్రితమే వీరూపోట్ల ఈ సినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసాడు. ఈ సినిమాకి వీరూ పోట్ల ‘ఈడు గోల్డ్ ఎహే’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసాడు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించనున్న ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్ల

తాజా వార్తలు