తమిళ హీరో సూర్య సమంత కలసినటించిన ‘అంజాన్’ ఆగష్టులో విడుదలకు సిద్దం అయ్యింది. తాజా సమాచారం ప్రకారం ‘అంజాన్’ ఆగష్టు 15 న విడుదలకానుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తికావొస్తుంది.
ఈ చిత్రంలో సమంత గ్లామరస్ పాత్ర పోషించింది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంతోష్ శివన్ ఒక ప్రత్యేక కెమెరాతో చిత్రీకరించారు.
యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం తమిళ తెలుగు బాషల్లో భారీగా విడుదల చేయనున్నారు.


