పూర్తికావచ్చిన స్వాతి ‘త్రిపుర’

swathi
తన గత చిత్రాలలో బబ్లీ గర్ల్ గా మెరిసిన స్వాతి ప్రస్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది. త్రిపుర అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గీతాంజలి ఫేం రాజ్ కిరణ్ దర్శకుడు.

ఈ సినిమా షూటింగ్ రెండు పాటల మినహా పూర్తయినట్టు సమాచారం, కోనా వెంకట్ స్క్రీన్ ప్లేని అందించారు. నవీన్ చంద్ర పాత్ర ప్రధాన ఆకర్షణ అని సమాచారం. క్రేజీ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తమిళ, తెలుగు బాషలలో ఏకకాలంలో విడుదలకానుంది. త్వరలో ఆడియో విడుదల తేదిని ప్రకటిస్తారు.

Exit mobile version