సైరా ఫస్ట్ లుక్ ఎప్పుడంటే !

సైరా ఫస్ట్ లుక్ ఎప్పుడంటే !

Published on Jun 7, 2018 8:25 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుండి హైద్రాబాద్లో జరుగనుంది. సుమారు 40 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంభందించిన కీలక సన్నివేశాలను తెరకేక్కిన్చనున్నారు .

ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆగష్టు 22న రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇంతకు ముందే ఈచిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ ని అమితాబ్ బచ్చన్ సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ద్వారా ఈసినిమాలో చిరంజీవి ఎలా ఉంటారో తెలిసిపోయింది. ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు . రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు