మరో బాలీవుడ్ సినిమాను అంగీకరించిన తాప్సీ

మరో బాలీవుడ్ సినిమాను అంగీకరించిన తాప్సీ

Published on Sep 6, 2014 11:50 PM IST

tapsee
తాప్సీ ఈ మధ్య బాలీవుడ్ పై ఎక్కువ దృష్టిపెడుతుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు హిందీ సినిమాలున్నాయి. బేబీ, రన్నింగ్ షాదీ.కామ్ మరియు హమారా బజాజ్ లు వివిధదశలలో వున్నాయి. ఇప్పుడు నేషనల్ అవార్డ్ విజయిత ఇర్ఫాన్ ఖాన్ తో మరొక సినిమాను అంగీకరించింది

ఈ సినిమాను ప్రియా మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ మరియు తాప్సీ ఇద్దరూ పోలీసులుగా కనిపించనున్నారు. తాప్సీ మొదటిసారిగా పోలీస్ పాత్ర పోషిస్తుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన ముని 3 విడుదలకు సిద్ధమవుతుంది

తాజా వార్తలు