క్రేజీ గాసిప్..పవర్ స్టార్ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగిందా.?

Published on Mar 3, 2022 7:35 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. మరి దానితోనే తన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” కి అటు నైజాం సహా ఓవర్సీస్ మార్కెట్ లో రికార్డు ఓపెనింగ్స్ దక్కాయి. మరి ఇదిలా ఉండగా ఈ పర్టిక్యులర్ సినిమా కోసం ఇంకొంచెం మాట్లాడుకున్నట్టయితే.. పవన్ లైనప్ లోకి ఈ సినిమా ఆకస్మికంగా వచ్చి పూర్తయినది.

అలాగే ఈ సినిమా విషయంలో ఇంకా స్టార్ట్ కాకముందు పవన్ ఛార్జ్ చేసిన రెమ్యునరేషన్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ రేంజ్ రేపింది. ఈ సినిమాకి పవన్ ఇచ్చిన డేట్స్ గాను ఒక్కో రోజుకి కోటి వరకు ఛార్జ్ చేసారని గాసిప్ ఉంది. అయితే ఇది దాదాపు నిజమే అని తెలియగా ఇప్పుడు మరో క్రేజీ గాసిప్ పవన్ రెమ్యునరేషన్ కి సంబంధించి తెలుస్తుంది.

ఈసారి పవన్ రెమ్యునరేషన్ మరింత పెరిగినట్టుగా టాక్ వినిపిస్తుంది. దీనితో పవన్ రోజుకి రెండు కోట్ల మేర తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత మేర నిజముందో కానీ ఒకవేళ నిజం అయితే పవన్ బ్రాండ్ వాల్యూ ఏ రేంజ్ లో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ప్రచారం అవుతున్న ఎలాంటి

సంబంధిత సమాచారం :