టాక్.. ’24’ దర్శకునితో రౌడీ హీరో?

టాక్.. ’24’ దర్శకునితో రౌడీ హీరో?

Published on Dec 4, 2025 2:09 PM IST

Vijay 24
ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలు అన్నీ కూడా మంచి ప్యాకెడ్ ప్లానింగ్ తో వస్తుండగా తన లైనప్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో ప్లాన్ చేసినట్టు ఇప్పుడు వినిపిస్తుంది. తెలుగు సహా తమిళ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గరే విక్రమ్ కే కుమార్ మంచి ఫైనెస్ట్ వర్క్స్ అందించారు.

హారర్, టైం ట్రావెల్, లవ్ స్టోరీస్ ఇలా సాలిడ్ సబ్జెక్టులు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియెన్స్ కి థ్రిల్ అందించిన తన నుంచి కొన్నాళ్ల కితం దూత అనే వెబ్ సిరీస్ కూడా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సిరీస్ తర్వాత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో తాను వర్క్ చేయనున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ కలయికపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు