ఓటు హక్కును వినియోగించుకున్న సినీ ప్రముఖులు !

Published on Apr 18, 2019 9:40 am IST


ఇటీవల దేశ వ్యాప్తంగా 20రాష్ట్రాల్లో మొదటిదశ సార్వత్రిక ఎన్నికలు జరుగగా తాజాగా ఈరోజు మరో 12 రాష్ట్రాల్లో రెండవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు తమిళనాడులో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.

ఈపొలింగ్ లో సామాన్యులు తో పాటు సినీ ప్రముఖులు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ ,విజయ్ , అజిత్ , సూర్య , కార్తీ , అనిరుద్ , మీనా , కుష్బూ , జ్యోతిక తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత సమాచారం :