తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ట ాంటెక్సా) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరిక్స (తానా) సాంయుక్్ాంగస క్బడ్డీ, టెన్నిక్సయట్, తరోబ ల్ పొటీలను ట ాంటెక్సా సోోర్తస్ ప్ోతిన్నధి వ ాంక్ట్ దాండ, తానా సోోర్తస్ ప్ోతిన్నధి ససయ లాంగ మరియు వసరి బ ాంద క్సర్యన్నర్వహణలో ఎాంతర విజయవాంతాంగస జరిపిాంచార్ు. చాలా మాంది తెలుగు క్ుట ాంబ లు వసరి పిలలలతర సహా ఉతాాహముతర పసలగొనాిర్ు. ప్చ్చిక్ బయలు, నీటి క్ొలనులు మరియు అన్ని హాంగులు క్లగినట వాంటి క్ొపెల్ నగర్ములోన్న ఆాండరో బరోన్ పసర్త్ ఈ అటలపొటీలక్ు ఆథిదాయన్నిచ్చిాంది. ట ాంటెక్సా అదయక్షులు విజయ మోహన్ క్సక్ర్ల క్రీడ్ాక్సర్ులక్ు ససవగతము ప్లక్ి, మన గసీమీణ క్రీడలలో పసలగొన ాందుక్ు వచ్చిన అాందరిన్న అభినాందిాంచార్ు. ముఖ్యాంగస మహిళలు మరియు పిలలలు పసలగొనడము ఈపొటీలక్ు వన ి తెచ్చిాందనాిర్ు. తానా పసోాంతీయ ప్ోతిన్నధి రసజేష్ అడరసుమిలల మాట లడరతూ క్రీడలు మానసిక్ విక్సససన్నక్ి తరడోడతాయనాిర్ు. తెలుగు వసరి అభ్ుయనితిక్ి తానా ఎప్పోడర ముాందు వర్ుసలో ఉాంట ాందనాిర్ు. క్రీడ్ాక్సర్ులు తమ చ్చనినాటి అనుభ్ూతులను గుర్ు్చేసుక్ుాంటూ ఎాంతర పసోవీణాయన్ని ప్ోదరిశాంచార్ు. క్బడ్డీ పోటీలో ట ాంటెక్సా క్ప్ ను భీమసేన జట స, తానా క్ప్ ను ఆషసదిగొజాలు జట స గెలుిక్ునాియ. టెన్నిక్సయట్ పోటీలో ట ాంటెక్సా క్ప్ ను క్పెల్ క్ిలాడ్ి జట స, తానా క్ప్ ను క్పెల్ క్ౌగర్తల జట స గెలుిక్ునాియ. తరోబ ల్ పోటీలో ట ాంటెక్సా క్ప్ ను మాధవి దివి మరియు న్నతీష క్రసిటి, తానా క్ప్ ను జాన్నా చామక్ూర్ మరియు
శసాంతి గుని గెలుిక్ునాిర్ు. ట ాంటెక్సా మరియు తానా సభ్ుయలు విజేతలను అభినాందిాంచార్ు. ఈ ఆటల పొటీలను ఘనాంగస న్నర్వహిాంచ్చన సవచ్ిాంద క్సర్యక్ర్్ల సేవలను క్ొన్నయాడ్ార్ు. ప్ోససర్మాధయమాలు దేసిపసలజా, టీవీ9, టీవీ5, 6టీవీ లక్ు క్ తజఞతలు తెలపసర్ు. ఉదయము అలాోహార్ము సమక్ూరిిన సరిగమ రెసస్ర్ాంట్ క్ు ప్ోతేయక్ క్ తజఞతలు తెలపసర్ు.
ప్రెస్ నోట్ : డల్లాస్ ల్ో ట ాంటెక్స్ & తానా ఆధ్వర్యాంల్ో ఘనాంగా కబడ్డీ, టెన్నికాయట్, తరోబ ల్ పొటీల్ు
ప్రెస్ నోట్ : డల్లాస్ ల్ో ట ాంటెక్స్ & తానా ఆధ్వర్యాంల్ో ఘనాంగా కబడ్డీ, టెన్నికాయట్, తరోబ ల్ పొటీల్ు
Published on May 5, 2014 9:00 PM IST
సంబంధిత సమాచారం
- రీ-రిలీజ్ డేట్ లాక్ చేసిన మహేష్-సుకుమార్ క్రేజీ మూవీ..!
- షూటింగ్ ముగించుకున్న సుహాస్ తమిళ చిత్రం ‘మందాడి’
- ‘వారణాసి’పై నెగిటివిటీ స్టార్ట్ చేసిన నార్త్ బ్యాచ్!
- ఫోటో మూమెంట్ : సీఎం రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన బెల్లంకొండ శ్రీనివాస్
- ధనుష్‌కు సాయంగా సుప్రీమ్ హీరో.. కర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టైమ్ ఫిక్స్..!
- బాలయ్య-కొరటాల మూవీ.. మహేష్ బాబునే ఫాలో అవుతారా..?
- ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ టాక్ : ట్రంప్ దెబ్బకు అల్లాడుతున్న తరుణ్ భాస్కర్..!
- ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఛేజింగ్: 264 టార్గెట్.. 18.5 ఓవర్లలోనే ఫినిష్.. పంజాబ్ కింగ్స్ వీరవిహారం చూశారా?
- చిరు-బాబీ మూవీపై సరికొత్త బజ్.. రంగంలోకి మరొకరు..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- సమీక్ష : మైఖేల్ – డీసెంట్‌గా సాగే పాప్ కింగ్ బయోపిక్
- సమీక్ష : పరమపద సోపానం – రెగ్యులర్ క్రైమ్ యాక్షన్ డ్రామా!
- ఆల్ టైం రికార్డ్స్ తో మొదలైన ‘డార్లింగ్’ వసూళ్లు!
- ‘రామాయణ’లో రావణ పాత్రే ఎందుకు? రాకింగ్ స్టార్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్!
- SSR61 టైటిల్, టీజర్ వచ్చేస్తోంది..!
- నితిన్ సరసన యంగ్ బ్యూటీ లాక్.. కెమిస్ట్రీ పైనే అందరి చూపులు..!
- యాడ్ తెచ్చిన ముచ్చట.. సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ కుదిరేనా..?








