అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి కోట్లు కొల్లగొట్టిన చిత్రం పెళ్లి చూపులు . కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు అవార్డు లని సొంతం చేసుకున్న ఈ సినిమాని తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసాడు . దీని తరువాత తరుణ్ ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా అంత నలుగురు స్నేహితుల మధ్యనే నడుస్తుందట. ఈ చిత్రం లోని పాత్రలని ప్రేక్షకులకి పరచియం చేసాడు తరుణ్ భాస్కర్ .
దీనిలో మొదటి వాడు కార్తీక్ (సుశాంత్ రెడ్డి )ఒక బార్ లో మేనేజర్ గా పనిచేస్తుంటాడు . మందు గురించి బాగా తెలుసు కానీ మంచి మిత్రులని ఎన్నుకోవడం రాదు. తరువాతి వాడు వివేక్ (విశ్వక్సేన్ నాయుడు) కార్తీక్ కు మంచి స్నేహితుడు,. ముందుకు బానిసైన వ్యక్తి కాని ఆ విషయాన్ని అగీకరించడు. ఇక మూడవ వాడు ఉప్పు (వెనకటేష్ కాకుమాను) ఇతను ఒక వెడ్డింగ్ ఫిలిం ఎడిటర్ బార్ కి వెళ్లి పాలు అడిగే రకం . ఇక లాస్ట్ వాడు కౌశిక్ 2. 0 (అభినవ్ గౌతమ్) వీరితో పాటు అనిషా అంబ్రోస్ , సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జులై మొదటి వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాత్రలని పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ !
పాత్రలని పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ !
Published on Jun 1, 2018 12:09 AM IST
సంబంధిత సమాచారం
- ఆ ఒక్కటి తప్ప అంతా పూర్తి చేసుకున్న ‘పెద్ది’!?
- అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ ?
- అడివి శేష్ కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్స్ !
- ‘కొరియన్ కనకరాజు’ కోసం భారీ సెట్ !
- ఆ దర్శకుడికి టవల్ వేస్తున్నా – అల్లరి నరేష్
- లెజెండరీ గాయని ఆశా భోస్లే హెల్త్ అప్ డేట్ !
- స్పెషల్ రోల్ ప్లాన్ చేస్తున్న కొరటాల శివ ?
- ‘ఇరుముడి’లో మరో ఎమోషనల్ పాత్ర ?
- బాలయ్యతో మళ్లీ ఆ దర్శకుడు ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- పోల్ : అడివి శేష్ ‘డెకాయిట్’ ఎలా అనిపించింది?
- ఒకే ఓటీటీకి ఈ ఫ్రైడే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే!
- ‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
- అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పట్లో లేనట్టే..?


