తేజ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్

తేజ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్

Published on Oct 11, 2014 8:49 PM IST

teja-sumanth-ashwin
ప్రముఖ దర్శకుడు తేజ తన కమ్ బ్యాక్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. వరుసపెట్టి కొత్తవాళ్ళతో సినిమా తీసే ఈ దర్శకుడికి ఒక శుభవార్త లభించింది. సుమంత్ అశ్విన్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ తేజాకు దొరికింది
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ లపై ఎం.ఎస్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. మిగిలిన తారాగణం ఖరారు కావాల్సివుంది. సుమంత్ అశ్విన్ మంచి నటుడేకాక అతను గతంలో నటించిన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి

తాజా వార్తలు