మొత్తానికి చూస్తుండగానే ఏప్రిల్ రెండో వారం కూడా రాబోతుంది. ఐతే, ఈ వారం అడివి శేష్ ‘డెకాయిట్’, ప్రదీప్ రంగనాథన్ LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ), టొవినో థామస్ ‘పళ్లి చట్టంబి’ వంటి చిత్రాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
క్యాండీ అండ్ ది పిజ్జా గర్ల్ (హిందీ మూవీ – ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ద బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్ – ఏప్రిల్ 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్ ఫ్లిక్స్ :
బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ – ఏప్రిల్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్ – ఏప్రిల్ 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
18th రోజ్ (మూవీ – ఏప్రిల్ 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తు యా మై (హిందీ మూవీ – ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
త్రాష్ (ఇంగ్లీష్ మూవీ – ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సన్ నెక్స్ట్ :
హాళ్ (మలయాళ మూవీ – ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కనిమంగంళం కొవిలకమ్ (మలయాళ మూవీ – ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్ – ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్ స్టార్ :
తాయి కిళవి (తమిళ మూవీ – ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీ లీవ్ :
తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ – ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
యాపిల్ టీవీ ప్లస్ :
ఔట్ కమ్ (ఇంగ్లీష్ మూవీ – ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లయన్స్ గేట్ ప్లే – వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ – ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.


