40కోట్ల క్లబ్ లో చేరిన టెంపర్

40కోట్ల క్లబ్ లో చేరిన టెంపర్

Published on Feb 26, 2015 3:46 AM IST

temper
బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ముదులుపుతున్న టెంపర్ సినిమా విడుదలైన రెండు వారాలలోనే 40కోట్లకు పైగా సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా ఓవర్ సీస్ లో మంచి బిజినెస్ చేసింది.

తారక్ పాత్ర చిత్రీకరణ, అద్భుతమైన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాజల్ అగర్వాల్ మంచి పాత్రలో కనిపించింది. ఈ సినిమా టెక్నీషియన్ లకు, తన ఆప్తులకు చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఇటీవలే మంచి పార్టీ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు