థలపతి విజయ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్.?

Published on May 7, 2021 3:00 pm IST

ఇళయ థలపతి విజయ్ సినిమాలకు ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా అదే విధంగా ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో విజయ్ నటిస్తుండగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించి బజ్ స్టార్ట్ అయ్యింది.

అదే డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి మరియు నిర్మాత దిల్ రాజు కాంబోలో. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై గత కొంత కాలం నుంచి రచ్చ నడుస్తుంది. మరి అలా ఈ మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టే మళ్ళీ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మరి ఈ కాంబో కనుక సెట్ అయితే ఆ తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :