థియేటర్‌/ఓటీటీ’ : కొత్త ఏడాది తొలివారం అలరించనున్న కంటెంట్ ఇదే !

థియేటర్‌/ఓటీటీ’ : కొత్త ఏడాది తొలివారం అలరించనున్న కంటెంట్ ఇదే !

Published on Dec 29, 2025 5:13 PM IST

OTT

ఈ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ‘సైక్‌ సిద్ధార్థ’, ‘ఘంటసాల ది గ్రేట్‌’, ‘సఃకుటుంబానాం’, ‘వనవీర’, ‘నీలకంఠ’ వంటి కొన్ని చిత్రాలు రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌ :

ఎకో (మలయాళం) డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్ట్రేంజర్‌ థింగ్స్‌ 5 (తెలుగు డబ్బింగ్‌) జనవరి 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లుపిన్‌ 4 (వెబ్‌సిరీస్‌) జనవరి 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హక్‌ (హిందీ) జనవరి 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

సీగే మీ వోస్‌ (ఒరిజినల్‌ మూవీ) జనవరి 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్‌స్టార్‌ :

ది కోపెన్‌హెగెన్‌ టెస్ట్‌ (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.

సన్‌నెక్ట్స్‌

ఇతిరి నేరమ్‌ (మలయాళం) డిసెంబరు 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తాజా వార్తలు