“శాకుంతలం” రిలీజ్ పైనే ఈ అప్డేట్.!

Published on Sep 23, 2022 7:01 am IST

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంతా హీరోయిన్ గా కన్నా తానే మెయిన్ లీడ్ లో చేస్తున్న ప్రాజెక్ట్ లు అధికంగా ఉన్నాయి. అయితే రీసెంట్ గానే ఆమె నటించిన పాన్ ఇండియా సినిమా యశోద టీజర్ కి సూపర్ రెస్పాన్స్ కూడా రాగ తాను చేసిన మరో పాన్ ఇండియా సినిమా దర్శకుడు గుణశేఖర్ తో చేసిన భారీ ప్రాజెక్ట్ “శాకుంతలం” కూడా ఒకటి.

అయితే మేకర్స్ నిన్ననే ఈ సినిమాపై ఓ బిగ్ అనౌన్స్మెంట్ ని ఈరోజు రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఇది అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబందించిన డేట్ అనే తెలుస్తుంది. ప్రస్తుత టాక్ ప్రకారం ఆయితే ఈ సినిమా ఈ ఏడాది లోనే రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ అప్డేట్ అదేనా అని చూడాలి.

సంబంధిత సమాచారం :