బిగ్ బాస్ 5 : రవి అండ్ ఫ్యామిలీపై ఇలాంటి ట్రోలింగ్ ఎంతవరకు కరెక్ట్.!

Published on Nov 21, 2021 1:00 pm IST

ఇప్పుడు మన తెలుగు స్మాల్ స్క్రీన్ మీద బిగ్ బాస్ “తెలుగు సీజన్ 5” మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇక సమయం గడుస్తున్నా కొద్దీ ఈ గ్రాండ్ షోలో కొందరికి మంచి క్రేజ్ ను కూడా తెచ్చింది. అదే కోణంలో కొందరిపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ను కూడా తెచ్చింది.

ఆయా కంటెస్టెంస్ట్స్ ప్రకారం పలువురిని నెగిటివ్ గా చిత్రీకరించారు అంటే అనుకోవచ్చు కానీ ఆ కంటెస్టెంస్ట్ తో పాటు వారి కుటుంబాన్ని కూడా ఈ ట్రోలింగ్స్ లోకి నెటిజన్స్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇప్పుడు సరిగ్గా కంటెస్టెంట్ రవి విషయంలో అదే జరుగుతుంది.

రవిని తన గేమింగ్ పరంగానే గట్టిగా టార్గెట్ చేశారు అంటే ఏమో అనుకోవచ్చు తన కుటుంబాన్ని కూడా ఈ ట్రోల్స్ లోకి లాగడం దారుణం. రవికి అయితే తన ముందు క్రేజ్ నుంచి బాగానే సేఫ్ అవుతూ వస్తున్నాడు. మరి ఫైనల్ గా తాను ఎక్కడ ఆగుతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More