ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫైనల్స్ యూ వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరోపక్క ఈ ఫైనల్స్ రేస్ లో ఎవరు ఉంటారు అన్నది కూడా ఆసక్తి రేపుతున్న ప్రశ్న. అయితే ఎప్పుడు సాధారణంగా మేల్ కంటెస్టెంట్స్ ఫైనల్స్ వరకు వస్తారు కానీ ప్రతీ సీజన్లో కూడా ఫిమేల్ కంటెస్టెంట్స్ గట్టి పోటీని ఇస్తూ ఫైనల్స్ వరకు కూడా వస్తున్నారు.
అలా ఈసారి సీజన్లో కూడా టాప్ లో ఉన్న మేల్ కంటెస్టెంట్స్ అఖిల్, షోయెల్ అభిజీత్ లకు పోటీగా ఓ ఫిమేల్ కంటెస్టెంట్ గ్రాడ్యుయల్ గా తన గ్రాఫ్ ను పెంచుతూ గట్టి పోటీ ఇస్తుందట కంటెస్టెంట్ మరెవరో కాదు అరియనా అనే తెలుస్తుంది.
ఈమెతో పాటు ఇంకో ఇద్దరు మోనాల్ మరియు హారికాలు ఉన్నప్పటికీ అరియనా మాత్రమే వారికి గట్టి పోటీ ఇస్తుంది. తనదైన క్లారిటీ మరియు గేమింగ్ తో ఆకట్టుకుంటుంది. దీనితో ఫైనల్స్ రేస్ లో ఖచ్చితంగా ఈమె ఉంటుంది అని టాక్ వినిపిస్తుంది. మరి అరియనా నిజంగా ఫైనల్స్ లో స్టాండ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.


