బిగ్ బాస్ 4 – ఇప్పుడు అసలు గేమ్ తో ఓటింగ్ మారనుంది.!

బిగ్ బాస్ 4 – ఇప్పుడు అసలు గేమ్ తో ఓటింగ్ మారనుంది.!

Published on Dec 15, 2020 8:00 AM IST

BiggBoss4 1

ఇక ఈ వారంతో మన తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 ముగిసిపోనుంది. అయితే ఇప్పటి వరకు మరి ఒక్కో కంటెస్టెంట్ కు ఒక్కో రకమైన ఫాలోయింగ్ ఉండేది. ముందు అంతా ఫాలోవర్స్ హౌస్ లో ఏ ఇద్దరు కంటెస్టెంట్స్ కు మంచి బాండింగ్ ఉందో వారికి కలిపి వల్ల ఇంకొకరికి ఓట్ చేసే వారు. కానీ ఇప్పుడు మాత్రం వారి అందరి లెక్కలు మారిపోయాయి.

చివరి ఒక్క వారం ఉండడంతో ముందులా ఓట్ల స్ప్లిటింగ్(చీలిక)ను పక్కన పెట్టేసారు. కేవలం తమకు నచ్చిన ఒక్క కంటెస్టెంట్ కు మాత్రమే ఓట్ చెయ్యడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఓటింగ్ లో అసలైన మజా ఉంటుంది అని చెప్పాలి. అలాగే ఒక్కొక్కరు కూడా ఈ ఒక్క వారంపై గట్టిగానే దృష్టి పెట్టారు. మరి వీరు ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా ఎవరిని నిలుపుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు