ఓటీటీ : – ఈ వీక్ రాబోతున్న సిరీస్ లు – చిత్రాలివే !

ఓటీటీ : – ఈ వీక్ రాబోతున్న సిరీస్ లు – చిత్రాలివే !

Published on Jun 26, 2026 9:12 PM IST

OTT

మొత్తానికి జులై కూడా వచ్చేస్తోంది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు అలరిస్తున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసే పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌

బాహుబలి ది టార్చ్‌ బేరర్‌ (సిరీస్‌) తెలుగు

లాక్‌ అప్‌ (రియాల్టీ షో) హిందీ

ఇన్‌ ది హ్యాండ్స్‌ ఆఫ్‌ డాంటే (మూవీ) ఇంగ్లిష్‌/తెలుగు

జియో హాట్‌స్టార్‌

లింగమ్‌ (వెబ్‌సిరీస్) తమిళ్‌/ తెలుగు

హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ (వెబ్‌సిరీస్‌:సీజన్‌3) ఇంగ్లిష్‌/తెలుగు

ది ఏజెన్సీ (వెబ్‌సిరీస్:సీజన్‌2) ఇంగ్లిష్‌

ది బేర్‌: సీజన్‌5 (వెబ్‌సిరీస్‌) ఇంగ్లిష్‌

లిటిల్‌ బ్రదర్‌ (మూవీ) ఇంగ్లిష్‌/తెలుగు

జీ5

మమ్మితియాన్‌ స్టార్‌ (వెబ్‌సిరీస్) తమిళ్‌

అమెజాన్‌ ప్రైమ్‌

బ్రేక్‌ఫాస్ట్‌ (మూవీ) తమిళ్‌/తెలుగు

దూర దర్శిని (మూవీ) తెలుగు

గ్రామ చికిత్సాలయర్‌ (వెబ్‌సిరీస్:సీజన్‌2) హిందీ

అలయన్స్‌ (రియాల్టీ షో) హిందీ

ది షీప్‌ డిటెక్టివ్స్‌ (మూవీ) ఇంగ్లిష్‌/తెలుగు

ఈటీవీ విన్‌

డియర్‌ కేరళ కుట్టి (మూవీ) తెలుగు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు