ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోతున్న చిత్రాలివే..!

Published on Mar 30, 2022 1:08 am IST

కరోనా పరిస్థితులు మెల్ల మెల్లగా చక్కబడడంతో కొద్ది రోజుల నుంచి పెద్ద, చిన్న సినిమాలన్ని వరుసపెట్టి రిలీజ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దం కాగా, మరికొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. అవేంటో చూసేద్దాం.

థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు

1) మిషన్ ఇంపాజిబుల్

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “మిషన్ ఇంపాజిబుల్”. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ముగ్గురు పిల్లలుగా రోషన్, బానుప్రకాష్, జైతీర్థ నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న థియేటర్లలో కాబోతుంది.

ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు:

* రాధేశ్యామ్‌ – ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో
* ప్రవీన్ తాంబే ఎవరు? – ఏప్రిల్ 1 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
* హలో జూన్ – ఏప్రిల్ 1 నుంచి ఆహలో
* ఆడవాళ్లు మీకు జోహార్లు – సోని లివ్ ఏప్రిల్ 2 నుంచి
* శర్మాజీ నమ్‌కీన్ (హిందీ) – మార్చి 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో
* మూన్‌నైట్, భీష్మ పర్వం – మార్చి 30 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో
* ది లాజ్ బస్: ఏప్రిల్ 1 నుంచి నెట్‌ప్లిక్స్‌లో

సంబంధిత సమాచారం :