“బాలయ్య 108” నుంచి బ్లాస్టింగ్ అనౌన్సమెంట్ కి టైం ఫిక్స్.!

“బాలయ్య 108” నుంచి బ్లాస్టింగ్ అనౌన్సమెంట్ కి టైం ఫిక్స్.!

Published on Aug 11, 2022 11:13 AM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ లో 107వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి భారీ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా తర్వాత బాలయ్య తన కెరీర్ లో బెస్ట్ లైనప్ ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య తన కెరీర్ లో 108వ సినిమా చేస్తుండగా దీనిపై కూడా సాలిడ్ అంచనాలు ఉన్నాయి.

మరి ఈ చిత్రాన్ని హిట్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించనుండగా ఇప్పుడు అయితే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాపై అయితే ఒక మాసివ్ అనౌన్సమెంట్ ఈరోజు సాయంత్రం 4 గంటల 28 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈ బ్లాస్టింగ్ అనౌన్సమెంట్ అయితే ఏంటో వేచి చూడాల్సిందే. మరి ఈ సినిమాని అయితే షైన్ స్క్రీన్స్ వారు నిర్మిస్తుండగా దర్శకుడు అనీల్ ఈ చిత్రాన్ని ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు